Chitti Song Lyrics - Jathi Ratnalu | Ram Miriyala

Chitti Song Lyrics from Jathi Ratnalu film's Telugu song. Ram Miriyala is the singer of this song. Chitti Song lyrics was well-written by Ramajogayya sastry. Music was composed by Radhan.


Levelup Lyrics


Song Name: Chitti (Telugu)
Album/Movie: Jathi Ratnalu
Singer(s): Ram Miriyala
Lyrics Writer(s): Ramajogayya sastry
Music Director(s): Radhan

Jathi Ratnalu Film - Chitti Song Lyrics In English

Chitti Nee Navvante, 
Lakshmi Patas Ye,
Fattumani Pelindha, 
Na Gunde Khalas Ye,
Atta Nuvvu Girra Girra, 
Melikal Thirige A Voose,
Nuvvu Naku Set Ayavani, 
Signal Iche Breaking News Ye,
Vachesave Line Loki Vachesave,
Chimma Cheekatigunna Zindagilona,
Flood Light Yesave,

Hattheri Nachhesave, 
Masthuga Nachesave,
Black And White Local Gani,
Lokam Loni Rangulu Poosave,

Chitti Na Bul Bul Chitti, 
Chiiti Na Chul Bul Chitti,
Na Rendu Buggalu 
Patti Mudhulu Pettave,
Chitti Na Jiljil Chitti, 
Chitti Na Redbull Chitti,
Na Facebook Lo Laksha, 
Like Lu Kottave,

Yuddhamemi Jaragale, 
Sumolemi Asalu Yegarale,
Chitikelo Ala Chinna Navvutho,
Pacha Janda Chupinchanave,
Madam Elizabeth Nee Range Aina,
Thadu Bongaram Leni 
Awara La Nene Aina,

Masugadi Manasuke Vote Esave,
Bangla Nundi 
Basthi Ki Flight Esave,
Teenmar Chinnodini 
Dj Steppulu Adisthive,
Naseebu Bad Unnodni 
Nawab Chesesethive,

Athiloka Sundari Nuvvu, 
After-All O Tappori Nenu,
Google Map Ayi, 
Nee Gundeki Cheristhive,
Arere Ichesave 
Dil Naku Ichesave,
Mirchi Bajji Lanti Life 
Lo Nuvvu Onion Vesave,

Arere Guchesave, 
Love Tattoo Guchchesave,
Masthu Masthu Biryanilo,
Nimbu Chakkai Halchal Chesave,
Chitti Na Bul Bul Chitti, 
Chiiti Na Chul Bul Chitti,
Na Rendu Buggalu Patti, 
Mudhulu Pettave,
Chitti Na Jiljil Chitti, 
Chitti Na Redbull Chitti,
Na Facebook Lo Laksha, 
Like Lu Kottave.


Jathi Ratnalu Film - Chitti Song Lyrics In Telugu

చిట్టి నీ నవ్వంటే.... లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా.... 
నా గుండె ఖల్లాసే
అట్ట నువ్ గిర్రా గిర్రా.... 
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని.... 
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే

వచ్చేశావే లైనులోకి.... 
వచ్చేశావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన.... 
ఫ్లడ్ లైటేసావే
హత్తెరీ నచ్చేసావే.... 
మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని.... 
లోకంలోన రంగులు పూసావే


 
చిట్టి నా బుల్ బుల్ చిట్టి.... 
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి.... 
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి.... 
చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో.... 
లక్ష లైకులు కొట్టావే

యుద్ధమేమి జరగలే.... 
సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో....
 పచ్చజెండ చూపించినావే
మేడం ఎలిజబెత్తు.... 
నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని.... 
ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే....
 బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీన్ మార్ చిన్నోడిని.... 
డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బ్యాడు ఉన్నోన్ని.... 
నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు.... 
ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి.... 
నీ గుండెకు చేరిస్తివే

అరెరే ఇచ్చేసావే.... 
దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చిబజ్జి లాంటి లైఫుల.... 
నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గిచ్చేసావే.... 
లవ్వు టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో.... 
నింబూ చెక్కై హల్చల్ చేశావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి.... 
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి.... 
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి.... 
చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో.... 
లక్ష లైకులు కొట్టావే

                Jathi Ratnalu film in which lead roles are Naveen Polishetty, Priyadarshi Pulikonda and Rahul Ramakrishna. Jathi Ratnalu film was directed by Anudeep K V. And produced by Nag Ashwin. This film is released on 11 March 2021. It is a Drama/Political film. 

Previous
Next Post »